Toll Collection via Satellite : విజయవాడ హైవేపై శాటిలైట్తో టోల్!
Trinethram News : విజయవాడ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో పంతంగి (చౌటుప్పల్), కొర్లపహాడ్ (కేతేపల్లి), ఏపీలో చిల్లకల్లు (నందిగామ) టోల్ ప్లాజాల వద్ద ప్రస్తుతం శాటిలైట్ ద్వారా టోల్ వసూలు జరుగుతోంది. వాహనం ఆగనవసరం లేకుండానే శాటిలైట్ విధానం…