Praja Parishad : రంగంపేట మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం
త్రినేత్రం న్యూస్ : రంగంపేట. రంగంపేట మండలo రంగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గోన్ని, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులతో మండలంలోని వివిధ సమస్యలపై చర్చిoచి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.…