మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు

Trinethram News : సంగారెడ్డి : సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేసిన విషయం…

నారాయణఖేడ్‌లో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి – నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం అయిన మూడు కార్లు. మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

Trinethram News : సంగారెడ్డి జిల్లా: మార్చి06సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ‌హ‌త్య‌కు గుర‌ య్యాడు. జిన్నారం మండ‌లం ఐడియా బొల్లారంలో బుధ‌వారం ఉద‌యం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బొల్లారంలో నివాసం ఉంటున్న యాదగిరి అనే వ్యక్తిని బండరాయితో మోది హత్య…

నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటన

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని అక్కడి నుంచి పటాన్‌చెరుకు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు అనంతరం రాజకీయ ప్రసంగం..

తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్ ఇదే

ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకోనున్న ప్రధాని 10.45 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11.20 గంటలకు పఠాన్‌ చెరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

పటేల్‌గూడలోని ఎస్‌ఆర్‌ ఇన్‌ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ.. రూ. 9,021 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

రాష్ట్రానికి ప్రధాని మోదీ

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన…

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

సమాజాభివృద్ధికి పారిశ్రామికవేత్తల సహకారం అవసరం

సంగారెడ్డి : సమాజాభివృద్ధికి పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో సీఎస్‌ఆర్‌ నిధుల సేకరణపై పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు సేకరించాలన్నారు. విద్య, వైద్య రంగాల…

ఆటో డ్రైవరన్న.. ఆత్మహత్యలు వద్దన్నా – హరీష్‌ రావు

ఆటో డ్రైవరన్న.. ఆత్మహత్యలు వద్దన్నా అంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు కోరారు. సంగారెడ్డి పటాన్ చేరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పటాన్ చెరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు హరీష్…

You cannot copy content of this page