Sand : ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ నేటి నుంచే

Sand online booking from today Trinethram News : Andhra Pradesh : బుకింగ్‌ కోసం ఏపీ శాండ్‌ పోర్టల్‌ ఏర్పాటు పోర్టల్‌ నిర్వాహకులకుఓవైపు శిక్షణ.. మరోవైపు బుకింగ్‌లుఇసుక రవాణా, డెలివరీ పర్యవేక్షణకు ప్రత్యేక విధానంఐదారు రోజుల్లో పూర్తిస్థాయిలో అమలులోకి!రవాణా…

Free Sand Policy : స్థానిక అవసరాల కోసమే ఫ్రీ ఇసుక విధానం

Free sand policy for local needs రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు మేలు చేస్తున్నాం.. మానేరును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. అక్రమ ఇసుక రవాణా అందరికీ ప్రమాదకరం.. అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటా కానీ అవినీతికి తలవోగ్గేది…

Collector Koya Harsha : సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష

District Collector Koya Harsha who traveled extensively in Sultanabad mandal *నూతన ఇసుక రీచ్ ఆప్రోచ్ రొడ్డు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి *సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు సుల్తానాబాద్, ఆగస్టు-13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంగళవారం జిల్లా…

APMDC : ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!

Attack on APMDC MD Venkata Reddy! Trinethram News : గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులోభాగంగా…

Collector Koya Harsha : అక్రమ ఇసుక రవాణా నివారణకు పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

District Collector Koya Harsha took strong measures to prevent illegal sand transport *పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి *ఐబీ అతిథి గృహం ఆధునీకరణ పనులు నెల రోజులలో పూర్తి చేయాలి *మంథనిలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్…

Government’s Rules : ప్రభుత్వ నిబంధనలకు తూట్లు!

Violation of government rules! Trinethram News : ఎన్టీఆర్ జిల్లా ఇసుక జోరుగా అక్రమ రవాణా సాగుతున్న పట్టించుకోని అధికారులు ప్రభుత్వ నిబంధనలకు తొట్లు పొడుస్తున్న వైనం కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా…

Good News : ఏపీ ప్రజలకు శుభవార్త

Good news for people of AP Trinethram News : Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త….ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. కీలక నిర్ణయాలకు ఆమోదం..సీఎం ఆమోదం సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ…

Free Sand : ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే?

How to take free sand? Trinethram News : Andhra Pradesh : ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి. అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో…

Free Sand : వినియోగదారులకు ఉచిత ఇసుక

Free sand for customers Trinethram News : బాపట్ల : ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి వినియోగదారులకు ఉచిత ఇసుక రేవుల వద్ద వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు…

New Sand Policy : త్వరలో కొత్త ఇసుక విధానం: చంద్రబాబు

Soon new sand policy: Chandrababu Trinethram News : AP: ఇసుక, రోడ్లు, నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి మార్గాలు చూడాలని అధికారులకు సూచించారు. జనం ఇబ్బందులు తొలగించేందుకు తక్షణ…

You cannot copy content of this page