AITUC Mahadharna : విజయవాడలో జరుగు మహాధర్నాన్ని జయప్రదం చేయండి
త్రినేత్రం న్యూస్ నగరి. అంగన్వాడి కార్యకర్తలకు జీతాలు పెంచి అంగన్వాడి యొక్క సమస్యలు పరిష్కరించాలనీ కోరుతూ పదో తారీఖున చలో విజయవాడలో జరుగు మహాధర్నాన్ని జయప్రదం చేయండి,.. ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య పిలుపు…