RTC Bus : హైదరాబాద్ నుండి చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభం
చీర్యాల, సూర్యాపేట జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుండి నేరుగా ప్రత్యేక ఆర్టీసీ బస్ సర్వీస్‌ను ప్రారంభించిన సందర్భంగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.…