Tourism Sector : పర్యాటక రంగం అభివృద్ధి ఎంతో అవసరం
పర్యాటక రంగం అభివృద్ధి ఎంతో అవసరంతేదీ : 06/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో యూకె లండన్ నుండి వచ్చిన పెట్టుబడి ప్రతినిధులతో టూరిజం…