Robbers Halchal : ఎపి లో చిత్తూరు లో దోపిడీ దొంగల హల్చల్
Trinethram News : లక్ష్మి సినిమా హాల్ సమీపం లో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు.. రెండు తుపాకులతో కాల్పులు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోలీసుల అదుపులో నలుగురు దొంగలు, రెండు తుపాకులు, బుల్లెట్లు…