Orsu Mutyalu : రోడ్లు త్వరతగతిన పూర్తిచేయాలి
డిండి(గుండ్ల పల్లి) మే 10 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని వావిలికోల్ వడ్డెర గూడెం నుండి బ్రాహ్మణపల్లి బిటి రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ డిండి మండల బిఆర్ఎస్ నాయకులు ఓర్సు ముత్యాలు సంబంధిత అధికారులను కోరారు.శనివారం ఆయన మాట్లాడుతూ…