Road Accident : ధవళేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం డివిజన్. ధవళేశ్వరం లో ఘోర రోడ్డుప్రమాదం. జాలారుపేటకు చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడి కక్కడే మృతి చెందారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి బైకు…