Road Accident : పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Trinethram News : ఆగి ఉన్న బొలెరో వాహనము ఢీ కొట్టిన టాటా కర్వీ కారు… మంటలో పూర్తిగా దగ్ధం అవుతున్న రెండు వాహనాలు.. కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనం.. మరొక్కరిని కాపాడిన స్థానికులు… పెద్దఅంబర్ పేట్ నుండి ఘట్కేసార్…