రహదారుల అభివృద్ధిపై సమీక్ష
తేదీ: 30/12/2024.రహదారుల అభివృద్ధిపై సమీక్ష.చింతలపూడి: (త్రినేత్రం) న్యూస్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గంలో ఆర్ & బి రహదారులు పూడ్చే కార్యక్రమం పనులపై శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఏలూరు ఆర్ అండ్ బి సర్కిల్ కార్యాలయంలో సమీక్షించారు. సూపర్డెంట్…