BRICS : బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సదస్సు
Trinethram News : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లోని రియోడి జనీరోలో జరుగనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. జులై 6, 7 తేదీల్లో ఈ బ్రిక్స్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరా పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల…