Review Meeting : సమీక్ష సమావేశం
తేదీ: 25/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరులో ఎమ్మెల్యే వత్సమట్ల. ధర్మరాజు తన క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దేవాదాయ శాఖకి మరియు ప్రైవేట్ వాళ్లకు మధ్య…