CM Chandrababu : ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Trinethram News : 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు.. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం…