MLA Balu Naik : ఎమ్మెల్యే బాలు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ అధికారులు
దేవరకొండ మే 3 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మరియు కొండమల్లేపల్లి మండలాలకు ఇటీవల నూతనంగా నియమితులైన మండల రెవిన్యూ అధికారులు నేడు దేవరకొండ క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…