తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని…

కౌన్సిల్ పోడియం దగ్గర బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన

ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పాలని బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ కౌన్సిల్ పోడియం దగ్గర బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన

ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

హైదరాబాద్‌: ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను…

సీఎం రేవంత్ అసెంబ్లీ ప్రసంగం

సీఎం రేవంత్ అసెంబ్లీ ప్రసంగం : పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీకి అండగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని మండిపడ్డారు. ఆ పార్టీ సీఎంను మార్చుకునే విషయంపైనా తమతో…

ఇసుక అక్రమ రవాణాపై CM రేవంత్ ఆగ్రహం

అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ACB అధికారులతో తనిఖీలకు ఆదేశం ప్రస్తుత ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని, కొత్త పాలసీ తయారీకి నిర్ణయం 48 గంటల్లోగా అధికారులు పద్ధతి మార్చుకోవాలని, బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు

సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్

అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని కలిసి సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానాన్ని అందించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు.

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు.

నన్ను ఎవరూ టచ్ చేయలేరు: KCR

మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సీఎం నన్ను, బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు. నన్ను, నా పార్టీని టచ్ చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదు. రేవంత్ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది. పదేళ్లు రాష్ట్రాన్ని పదిలంగా…

బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు

ఇవాళ ఉదయం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ…

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో కేసు

తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ – వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ

You cannot copy content of this page