తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకవర్గం సిద్ధంగా ఉందని

తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకవర్గం సిద్ధంగా ఉందని.. తమకు భేషజాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అన్నీ మాకే తెలుసనే విధానంలో తాము ఉండబోమన్నారు. ఎవరికైనా సమస్యలుంటే వ్యక్తిగతంగానైనా తనను సంప్రదించవచ్చని, చట్టానికి లోబడి ఉండే పనులను…

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్‌లు వారివారి విధానాల్లో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారు. ఆ…

తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగడం సరికాదు: సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజినీర్లతో కమిటీ వేసింది: సీఎం రేవంత్‌రెడ్డి విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా తమ్మడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది గత…

70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో దాదాపు 25 వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురుకులాల్లో గ్రాడ్యుయేట్‌ టీచర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్లుగా ఉద్యోగాలు సాధించిన 1,997 మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో…

తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు

లక్నోలోని ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అసాధారణ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు. 12 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీతో సహా 5 బంగారు మరియు 7 రజత పతకాలను సాధించిన తెలంగాణ…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి శాసన సభ ఆమోదం తెలిపింది.

Trinethram News : ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రగతిశీల భావాలతో ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. బలహీన వర్గాలకు గత ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదు…

మరో ఆరు నెలల్లో రేవంత్‌కు శిక్ష: కౌశిక్ రెడ్డి

Trinethram News : సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు కాంగ్రెస్…

మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య….

70 రోజుల్లోనే 25వేల నియామకాలు చేపట్టాం CM Revanth Reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.‘‘భారాస…

బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్‌ కుటుంబసభ్యులను కలిసినంత ఆనందమని : సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : హైదరాబాద్‌: బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్‌ కుటుంబసభ్యులను కలిసినంత ఆనందమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని బంజారా భవన్‌లో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.‘‘1976లో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ చేర్చారు.…

You cannot copy content of this page