Revanth Reddy House : రేవంత్ రెడ్డి సభనుండి మహిళలను బయటకు తీసుకెళ్ళిన పోలీసులు
Trinethram News : రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ సభలో ఆందోళన చేస్తున్న మహిళా కళాకారులను బయటకు తోసేసిన పోలీసులు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని సభలో ఫ్లెక్సీలతో మహిళా కళాకారులు…