హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ అనుముల ప్రారంభించారు.

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ అనుముల ప్రారంభించారు. నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.…

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

tRINETHRAM nEWS : ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు…

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు

ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? ఇండియాలో…

ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై సమీక్ష ఆయా శాఖల ఆదాయం, పన్ను వసూళ్ల గురించి తెలుసుకున్న సీఎం వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశం ఎక్సైజ్‌ శాఖలో అక్రమాలు అరికట్టి.. పన్నుల వసూళ్లు…

జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం

తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్…

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామెంట్స్

సంతానం లేకపోవడంతో సమ్మక్క తల్లికి మొక్కుకున్నాను. ఆ తల్లి ఆశీర్వాదంతో నాకు సంతానం కలిగింది. సమ్మక్క తల్లి అంటే ఎంతో మహిమ కలిగిన దేవత. 25 ఏండ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాతరకు మంచి ఏర్పాట్లు చేశారు. గతంలో…

సీఎం 66 కిలోలు.. గవర్నర్‌ 60

మేడారం సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్‌రెడ్డి తన బరువంత బెల్లం (బంగారం) సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆయన తులాభారంలో 66 కిలోలు తూగారు. దీనికి సరిపడా బెల్లం కొనుగోలుకు అయ్యే డబ్బును సంబంధిత అధికారులు ఆలయ సిబ్బందికి చెల్లించారు. అంతకుముందు అమ్మలను…

త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన

హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్‌లైన్లో సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో…

సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు

ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు. అనంతరం వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా శాఖల రాబడులపై సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్ష చేస్తారు.

మేడారం వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారం చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జాతర నిర్వాహకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఆయన మన దేవతలను దర్శించుకున్నారు.…

Other Story

You cannot copy content of this page