నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14

కక్ష్యలోకి ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహంకొనసాగుతున్న కౌంట్‌డౌన్‌ శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది.. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.…

DRDO కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది

భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ -DRDO కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్ నుంచి గగనతలంలో డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

చంద్రునిపై పరిశోధనలకు 50 ఏళ్ల తర్వాత అమెరికా

చంద్రునిపై పరిశోధనలకు 50 ఏళ్ల తర్వాత అమెరికా… తొలి మూన్ మిషన్ ను ప్రారంభించింది. ఈ తెల్లవారు జామున NASA PeregrineLunarLander ను విజయవంతంగా ప్రయోగించింది. ఫిబ్రవరి 2న చంద్రుని ఉపరితలంపై ఇది ల్యాండ్ కానుంది. ఇది చంద్రుని ఉపరితల వాతావరణాన్ని…

You cannot copy content of this page