Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ కి రిమాండ్ పొడిగింపు
Trinethram News : విజయవాడ : సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండు న్యాయస్థానం పొడిగించింది.. ఇవాల్టితో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు ఆయన్ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా,…