Red Sandalwood : 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ (RSASTF) అడవిలోకి చొరబడుతున్న వ్యక్తి అరెస్ట్ కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ దాడులు Trinethram News : కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో చొరబడుతున్న కొందరు వ్యక్తులను అడ్డుకున్న రెడ్ శాండర్స్…