Chandrababu Naidu : నేడు ఉరవకొండ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
హంద్రీనీవా నీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేసిన సీఎం చంద్రబాబు. జులై 10వ తేదీన హంద్రీనీవా నీటిని విడుదల చేస్తామని ప్రకటన రూ.3,873 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి Trinethram News : రాయలసీమ ప్రాంతానికి జీవనాడి అయిన హంద్రీనీవా సుజల…