త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని, కోటప్పకొండ పరిసరాలను పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపిఎస్

Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్… వచ్చే నెలలో(మార్చి – 2024) జరగనున్న కోటప్పకొండ తిరునాళ్ళకు పోలీస్ అధికారులు సన్నద్ధంగా వుండాలని ఆదేశించిన ఎస్పీ, తిరునాళ్ళకు సంబంధించి వివిధ ఏర్పాట్ల( *వాహన రాకపోకలు, వాహనాల పార్కింగ్, భక్తుల కోసం క్యూ…

You cannot copy content of this page