Ration Rice : 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్
పెద్దపల్లి, సుల్తానాబాద్, మార్చి -13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్…