Ration Card : ఏపీలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారా
రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండిలా.. అమరావతి : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నాక ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఆ దశల పూర్తికి…