Telangana Cabinet : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు
ఆశలపల్లకిలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు పరిశీలనలో నలుగురి పేర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డిల పేర్లు దాదాపు ఖరారు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను తొలగించి విజయశాంతికి, ప్రేమ్ సాగర్ రావులకు…