Operation Sindhur Saikata Shilpa : ఆపరేషన్ సింధూర్ సైకత శిల్పం
Trinethram News తూర్పుగోదావరి జిల్లా అనపర్తి : ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతికారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు రంగంపేటలో జై భారత్, జై జవాన్, భారత్ పంతం… ముష్కరుల…