New Flight : ఏపీ నుంచి కొత్త విమాన సర్వీసులు
Trinethram News : ఏపీ రాష్ట్ర ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా ప్రకటించారు.దీంతో అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు కొత్త విమాన…