అయోధ్యలో నూతనోదయం

అయోధ్యలో నూతనోదయం శతాబ్దాల నిరీక్షణకు, తరాల పోరాటానికి, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు ముగింపు పలికే రోజు ఎట్టకేలకు వచ్చింది. సనాతన సంస్కృతికి ఆత్మ అయిన ‘రఘునందన్‌ రాఘవ్‌ రామ్‌లల్లా’ తన జన్మస్థలమైన అవధ్‌పురిలోని గొప్ప దైవిక ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్నారు. 500…

అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి! అయోధ్య: అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం…

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం రేపు జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో…

అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధం

అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధం ఉత్తరప్రదేశ్ జనవరి 21అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. జనవరి 22వ తేదీ అంటే.. రేపు సోమవారం అయోధ్యలో ఈ మహోన్నతమైన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బాలరాముడి విగ్రహానికి…

బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో చీరాలకు చెందిన ప్రొఫెసర్ అన్నదానం చిదంబర శాస్త్రి

అయోధ్యలో సోమవారం జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో చీరాలకు చెందిన ప్రొఫెసర్ అన్నదానం చిదంబర శాస్త్రి ముఖ్య భూమిక పోషించారు.బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగే చోట అమర్చడానికి ఆయన శ్రీరామ యంత్రాన్ని రూపొందించి ట్రస్ట్ కి…

రామ మందిరానికి ఉగ్రవాద బెదిరింపులు

రామ మందిరానికి ఉగ్రవాద బెదిరింపులు…. భద్రతా వలయంలో అయోధ్య రేపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు అప్రమత్తమైన భద్రతా దళాలు

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్ లక్నో: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 500…

అయోధ్యలోని రామమందిరంపై బాంబులు వేస్తానని బెదిరించిన 21 ఏళ్ల మహ్మద్ ఇంతేఖాబ్‌

అయోధ్యలోని రామమందిరంపై బాంబులు వేస్తానని బెదిరించిన 21 ఏళ్ల మహ్మద్ ఇంతేఖాబ్‌. నేను దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన ఉగ్రవాదిని, రామమందిరాన్ని బాంబులతో పేల్చివేస్తాను… నా పేరు ఛోటా షకీల్. మహ్మద్ ఇంతేఖాబ్‌ను బీహార్‌లోని అరారియా పోలీసులు అరెస్టు చేశారు.

రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య

రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య ఉత్తర ప్రదేశ్ : జనవరి 21శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య‌లో ప‌లు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు భ‌క్తులు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా సోమ‌వారం అయోధ్య‌ ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకోనుంది. రేపు సాయంత్రం పది…

అయోధ్య రామయ్య కోసం భారీ విరాళం అందించిన హనుమాన్ మూవీ టీం

అయోధ్య రామయ్య కోసం భారీ విరాళం అందించిన హనుమాన్ మూవీ టీం.. ముందు చెప్పిన విధంగా టికెట్ మీద రూ. 5 చొప్పున ₹2,66,41,055 అందించిన మూవీ టీం.

You cannot copy content of this page