Moola Reddy : మూలారెడ్డి నాటక, పరిషత్ సాంఘిక నాటక పోటీలకు చైర్మన్ కి ఆహ్వానం
అనపర్తి : త్రినేత్రంన్యూస్ ప్రతినిధి : మే 21- మే 24 వరకు అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరంలో, నల్లమిల్లి సుబ్బిరెడ్డి కళామందిరం లో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ ఆధ్వర్యంలో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ అధ్యక్షులు, అనపర్తి…