జాతీయ యువజన దినోత్సవo
జాతీయ యువజన దినోత్సవo త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తిలో వర్తక సంఘం కళ్యాణ మండపంలో అనపర్తి శాఖ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో “జాతీయ యువజన దినోత్సవo” ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి…