Bhagya Reddy Varma Jayanti : భాగ్యరెడ్డి వర్మ జయంతి ఘనంగా నివాళులు
రామగుండం మే-22//న్యూస్ ప్రతినిధి . రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , అధికారులు , సిబ్బంది ఆయనకు ఘనంగా నివాళులర్పించారు . ఆయన చిత్రపటానికి పూల మాల వేసిన అనంతరం…