Ramagiri Lavanya : ప్రజల దాహమూర్తి తీర్చిన మాజీ సర్పంచ్
కాలనీలో చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేయించిన మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రామగిరి మండలం ముస్త్యాల గ్రామం ఎస్సీ కాలనీలో రెండు బోర్లు చెడిపోవడంతో కాలనీ వాసులు మంచినీటికి అనేక…