MLA Nallamilli : పాక సత్యనారాయణను అభినందించిన అనపర్తి, ఎమ్మెల్యే, నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్ : రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బిజెపి సీనియర్ నాయకులు, బిజెపి క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్, పాక వెంకట సత్యనారాయణ, ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నామినేషన్ వేస్తున్న సందర్బంగా కలిసి శుభాకాంక్షలు…