Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసానికి 1984 దరఖాస్తులు
త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. రాజీవ్ యువ వికాసానికి అశ్వారావుపేట మండల వ్యాప్తంగా ఏడు కార్పొరేషన్లకు 1984, దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.దరఖాస్తుదారుల తుది జాబితాను ఈ నెల 20 న ఉన్నతాధికారులకు…