Rajireddy : దండుగా కదిలిన గులాబీ దళం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: బస్సు ముందు జెండా ఊపుతున్న మాజీ సర్పంచ్ రాజిరెడ్డి.దోమ.చలొ వరంగల్ సభకు దోమ మండలం నుండి గులాబీ శ్రేణులు దండు గా కదిలారు దోమ మండలం నుండి పది బస్సులు ముప్పై కార్లలో ఎల్కతుర్తి…