CPI : ఉగ్రవాద శిబిరాలపై త్రివిధ దళాల మెరుపు దాడి అమోఘం
మావోయిస్టుల సమస్యను రాజకీయ అంశంగా గుర్తించండివెంటనే చర్చలకు పిలవండి మరోసారి రాజధానికి కేంద్రం మొండి చెయ్యి ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చలి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ డిమాండ్Trinethram News : రాజమండ్రి…