AdiReddy Srinivas : రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ మనతోనే ఉన్నారు
Trinethram News : రాజమహేంద్రవరం :రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ మహాశయుడు మనతోనే ఉన్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా తన సొంత నిధులు రూ. 3 లక్షలతో 13వ వార్డు…