Petition to Nannaya VC : నన్నయ వీసీకి వినతిపత్రం
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉద్యోగఅవకాశం కల్పించండి Trinethram News : రాజమహేంద్రవరం,మార్చి 1: చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నన్నయ విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్,కాంట్రాక్టు పద్ధతిలో కాని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్…