MLA Bathula : పుష్కర కాలువ మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలి
ఖరీఫ్ పంట ప్రారంభం నాటికి సాగు నీటిని సక్రమంగా అందించేలా ఏర్పాట్లు రాజమహేంద్రవరం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రిలో గల వారి కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ…