Heavy Rains : మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
Trinethram News : తెలంగాణలో అకాల వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నిన్న మధ్యాహ్నం మొదలైన వర్షం ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు విరుచుకుపడడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది.హైదరాబాద్‌లో నిన్నరాత్రి వరకు 91…