నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న రాహుల్ యాత్ర
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో…