భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి జీప్ నడుపుతున్న తేజస్వి యాదవ్
మధ్యాహ్నం 2:30 నిమిషాలకు భారీ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్.. బీహార్ లో నేటితో ముగియనున్న భారత్ జూడో న్యాయ్ యాత్ర….
మధ్యాహ్నం 2:30 నిమిషాలకు భారీ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్.. బీహార్ లో నేటితో ముగియనున్న భారత్ జూడో న్యాయ్ యాత్ర….
Trinethram News : Delhi మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్ రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటిని నిలిపివేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ…
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్‌కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి…
Trinethram News : రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది.. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని,…
రేపు జైపూర్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే .. రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న సోనియాగాంధీ .. ప్రస్తుతం రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ రానున్న ఎన్నికల్లో…
దిల్లీ: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతన్నలు ‘దిల్లీ చలో’ పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రాగానే పంటల కనీస మద్దతు ధర (MSP) హామీకి చట్టబద్ధత…
Trinethram News : మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని నేనూ, కాంగ్రెస్ పార్టీ…
పశ్చిమ బెంగాల్లోని మాల్టాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది..
మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారు. బీహార్‌లో జనగణన చేయాలని నితీష్‌కుమార్‌తో చెప్పాను. -రాహుల్ గాంధీ
You cannot copy content of this page