CM Revanth : రేపే భూ భారతి పోర్టల్ ప్రారంభం
Trinethram News : జూబ్లీహిల్స్ నివాసంలో భూ భారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ,భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్డీ…