CM Revanth Reddy : తెలంగాణ ఖాజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Trinethram News : తెలంగాణ ఖజానా లెక్కలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం నెలకు రూ. 18,500 కోట్లు ఉండగా.. రూ. 6500 కోట్లు…