Ambani meets Trump : ట్రంప్‌ను కలిసిన ముఖేశ్ అంబానీ
Trinethram News : ఖతర్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖతర్ లుసైల్ ప్యాలెస్‌లో నిర్వహించిన విందులో ట్రంప్‌తో పాటు ఖతర్ షేక్ ఎమిర్ తమిమ్…