PVTGs : నమ్ముకుంటే నట్టింట. పివిటీజీ లు ఆంటే ఎన్ని ప్రభుత్వాలు మారిన చులాకనబావమే
నమ్ముకుంటే నట్టింట. పివిటీజీ లు ఆంటే ఎన్ని ప్రభుత్వాలు మారిన చులాకనబావమే అల్లూరిజిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్! ఫిబ్రవరి: 2 అరకులోయ మండలం , మడగడ పంచాయతి పరిసర ఆదిమ గ్రామాలైన జకరవలాస కు సిసి రోడ్డు నిర్మాణం,మరియు డ్రైనేజీ వ్యవస్థ కూడా…