Putta Madhukar : కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
గోదావరిఖని త్రినేత్రం ప్రతినిధి. గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్ లో చేతాల కోటేశ్వర్లు తండ్రి ఎల్లయ్య దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…